కర్ఫ్యూ ,లాక్ డౌన్ ప్రజలు తప్పనిసరిగా పాటించాలి

0
680

కర్ఫ్యూ ,లాక్ డౌన్ ప్రజలు తప్పనిసరిగా పాటించాలి

దేశ/రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం కోసం విధించిన కర్ఫ్యూ/లాక్ డౌన్ లను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి..

శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈరోజు ఉదయం నుండి అన్నీ తానై వివిధ రకాల అంశాలపై ప్రజలతో మమేకమై నారు మాధాపూర్ మన గౌరవ కార్పొరేటర్ జగదీషన్న…

పేద ప్రజలకు నిత్యావసరాల సరుకులను పంపిణీ చేసారు
మరియు ప్రభుత్వ సహాయం కూడా అర్హులయిన వారికి ఇస్తుందని తెలిపారు..

గౌరవ జిహెచ్ఎమ్సి ఉప కమీషనర్ గారిని కలిసి పరిశుభ్రత కు సంబంధించిన,డ్రైనేజీ..సానిటేషన్ Etc… మాట్లాడి కొన్ని ప్రాంతాలలో అమలు చేయించారు మరియు ఇంకా చాలా ప్రాంతాల్లో చేయాలని సూచించారు..

గౌరవ పోలీసు సిబ్బంది తో కలిసి ప్రజలకు మరియు ఇతర విషయాలపై అవగాహన లేనివారికి కరోనా వైరస్ గురించి క్షుణ్ణంగా తెలిపారు…

అదేవిధంగా తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని
ఏ అవసరం వచ్చినా ఆదుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యంగా ప్రజలు ఏప్రిల్ 14వరకు ఇండ్లలోనే ఉండాలని కోరారు..

ఈ యొక్క కార్యక్రమంలో కార్పొరేటర్ తో పాటు GHMC,POLICE,అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు…

నల్లా సంజీవ రెడ్డి
చీఫ్ బ్యూరో
NAC NEWS CHANNEL
SOUTH INDIA