కల్నల్ సంతోష్ బాబు మరియు ఇద్దరు భారతీయ అమర సైనికులకు అశ్రు నివాళులు: జగదీశ్వర్ గౌడ్ కార్పోరేటర్

0
243

Nalla Sanjeeva Reddy NAC NEWS: శ్రీ జగదీశ్వర్ గౌడ్ మాధపూర్ డివిజన్ కార్పోరేటర్, మదీనగూడ నాయకులు కల్నల్ సంతోష్ బాబు మరియు దేశ సేవలో ప్రాణాలర్పించిన మరో ఇద్దరు భారతీయ సైనికులకు సంతాపం మరియు నివాళులు అర్పించారు.

దుఖిఃత కుటుంబాలకు ఆ దేవుడు బలాన్ని ఇస్తాడు
ఇండియన్ ఆర్మీ
#IndianArmy.
జైహింద్…
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

Sri Jagadeeshwar goud Madhapur divsion corporator and Madinaguda Leaders offering condolences and Tributes to Colonel santosh Babu & two more Indian soldiers who laid their lives in the service of the NATION

May God grant strength to the bereaved families
#IndianArmy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here