కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మహౕరెడ్డి భూపాల్ రెడ్డి గారు.

0
193

నారాయణఖేడ్ మండలం లోని ఈదుల్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని తెట్టె కుంట తండాకు చెందిన హన్సి బాయి గారికి కుమార్తె కు మరియు నాగపూర్ గ్రామానికి చెందిన బానోత్ జమ్లి బాయి గారికి కళ్యాణ లక్ష్మి చెక్కును అందించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. వారితో పాటుగా జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ వెంకట్రామిరెడ్డి గారు,జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబెర్ రవీందర్ నాయక్ గారు.ఆ ప్రాంత ఎంపీటీసీ రాం సింగ్ గారు, లబ్ధిదారులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here