కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అప్పీలు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని ప్రజలకు అప్పీలు చేసారు.

0
403

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలి..

Telangana

శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని,ఎప్పటికప్పుడు శుభ్రత పాటిస్తూ,ఇంట్లోనే ఉంటూ దేశ/రాష్ట్రాల ప్రజలు, మన కుటుంబ సభ్యుల ఆరోగ్య భవిష్యత్తు కోసం జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
ఈరోజు హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గంగారాం,హుడా కాలనీ మరియు మాదాపూర్ డివిజన్ పరిధిలోని అరుణోదయ కాలనీ,గోకుల్ ప్లాట్స్ నందు స్థానిక నాయకులను కలిసి పరిస్థితిని సమీక్షించారు మరియు మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో చేస్తున్న శుభ్రత పనులను జి.హెచ్.ఎం.సి సిబ్బంది తో సమీక్షించారు..ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు శేఖర్ ముదిరాజ్,రవి కుమార్,సాయినాథ్,జి.వి.రెడ్డి,రాజేష్,సత్యం,ఉదయ్,వాసు,సాయి తదితరులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
చీఫ్ బ్యూరో, సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.