కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో భస్తిలో ఉన్న పేదలకు బియ్యం మరియు కూరగాయలు పంపిణీ:

0
155

Serilingampally, May 3: కొరోనా మహమ్మారి కారణంగా గత కొంతకాలంగా ఇబ్బంది ఎదుర్కుంటున్న ప్రజలకు 124 డివిజన్ కార్పొరేటర్ గౌరవనీయులు దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మోగులమ్మ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఉదయం భస్తిలో ఉన్న పేదలకు బియ్యం మరియు కూరగాయలు పంచడం జరిగింది.

కార్యక్రమంలో ప్రెసిడెంట్ సామ్యూల్ గారు, ఈశ్వర్ గారు, నసీర్ గారు, అశోక్, కృష్ణ, విష్ణు, చంద్రయ్య, కుమార్, శేఖర్, వెంకటేష్, నర్సింహ, మహేష్, నాగరాజు, రాజు, విజయ్, సురేందర్ మరియు బస్తి పెద్దలు ఈ కార్యక్రమమును విజయవంతం చేశారు.