కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అభినందనలు.

0
237

చందానగర్ డివిజన్ లో పేద భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటున్న పోసాని నాగరాజు ని అభినందించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

శేరిలింగంపల్లి భవన నిర్మాణ కార్మికుల సంఘం తరపున అధ్యక్షుడు పోసాని నాగరాజు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా బియ్యం ని పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

నల్లా సంజీవ రెడ్డి,ఛీఫ్ బ్యూరో                               సౌత్ ఇండియా,ఎన్ ఏ సి న్యూస్ చానల్.