కార్యకర్తకు అండ తెరాస ఎజెండా: ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి

0
186

Serilingampally, August 06: శంకరంపేట్ – ఎ మండలంలోని బూజిరాన్ పల్లి గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మాండు నారాయణ గారు రోడ్డు ప్రమాదంలో మరణించి నందున పార్టీ సభ్యత్వం ద్వారా వారి కుటుంబానికి బరోసాగా 2,00,000/- (రెండు లక్షల రూపాయల) ప్రతిని వారి భార్య లక్ష్మి గారికి అందించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. వారితో పాటుగా వారి కుమారుడు గోవర్ధన్ ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here