కొమాండ్ల శ్రీనివాస్ రెడ్డి TRS సీనియర్ నాయకుని నిత్యావసరాల సరుకుల వితరణ:

0
225

రాష్ట్ర పభుత్వ పిలుపు మేరకు Trs సీనియర్ రాష్ట్ర నాయకులు కొమాండ్ల శ్రీనివాస్ రెడ్డి గత నాలుగు రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని, తగిన జాగ్రత్తలు తీసుకొని కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని శేరిలింగంపల్లి నియోజక వర్గం లోని వివిధ బస్తీలలో పర్యటించి ప్రజలను చైతన్య పరిచారు.

తన రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర రాజధానిలో ఎవరు కూడా ఆకలితో ఉండవద్దని అలాంటి వారికి మరియు రెక్కాడితే గాని పూట గడవని చాలా మంది పేదలకు, వలస కూలీలకు తన స్వంత ఖర్చులతో బియ్యం, పప్పులు, నూనె, కూరగాయలు మొదలైన నిత్యావసరాల సరుకులు తనకు చేతనైనంత కొమాండ్ల
శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు.

Telangana State
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
NAC NEWS CHANNEL.