ఖేడ్ మున్సిపాలిటీలోని 14వ వార్డ్ లో ఇంటింటికి నల్ల:

0
149

Serilingampally June 08: నారాయణఖేడ్ మున్సిపాలిటీ లోని 14వ వార్డ్ లో ఇంటింటికి నల్ల నీటి కార్యక్రమాన్ని ప్రారంభించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.
👉14వ వార్డ్ లోని ప్రతి గల్లి గల్లి కలియ తిరిగి పట్టణ ప్రగతి కి కావలసిన సముచిత సమాచారాన్ని మరియు వారి సమస్యలను తెలుసుకున్నారు.
👉అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు తెరాస గెలుపు నాటి నుండి అభివృద్ధి పథంలో ఖేడ్ మున్సిపాలిటీ పరుగులు పెడుతుందన్నారు.
👉నాటి నాయకులు దొరల ముసుగులో ఉన్న దొంగలు కనుకనే నాడు పరిపాలన యంత్రాంగం తమ ఆధీనంలో ఉంచుకుని ప్రజనిరంకుష పాలన సాగించినారు.
👉 గ్రామ పచాయితీ గా ఉన్న ఖేడ్ పట్టణాన్ని మున్సిపాలిటీ గా మార్చి అభివృద్ధి పథంలోకి మన పట్టణాన్ని నడిపిస్తున్న ఘనత మా ప్రభుత్వానికి దక్కిందన్నారు.
👉ఈ ప్రాంత వాసులంతా తమ పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ చూసుకోవాలన్నారు..
👉కరోనాతో మనం సావాసం చేయాలన్నారు.. సామాజిక దూరం పాటించాలన్నారు.

వారితో పాటుగా మున్సిపాలిటీ చైర్మెన్ మరియు వైస్ చైర్మన్ ఆ వార్డ్ సభ్యురాలు నుర్జహన్ బేగం,మువిపాలిటీ కౌన్సిలర్స్ మరియు పట్టణ నాయకులు,ఆ ప్రాంత ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here