గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరి శెట్టి సాయి బాబా దాబా మధుర నగర్ లో ఇంటి ఇంటికి నిత్యావసరాల సరుకుల పంపిణీ.

0
401

గచ్చిబౌలి మే 7: గచ్చిబౌలి డివిజన్ దాబా మధుర నగర్ లో ఇంటింటికి సుమారు 450 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన గచ్చిబౌలి డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ కొమిరి శెట్టి సాయిబాబా గారు…

ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు అంజమ్మ, రాగం జంగయ్య యాదవ్, ఏరియా కమిటీ మెంబర్ జగదీష్, రమేష్ గౌడ్ స్థానిక నాయకులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

ఎన్. నాగ రవళి
తెలంగాణ స్టేట్
ఆఫీసు ఇంచార్జి
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here