గచ్చిబౌలి డివిజన్ లో కొమిరశెట్టి సాయి బాబా కార్పొరేటర్ మరియు దాతల ఆధ్వర్యంలో కార్మికులకు పంపిణీ.

0
188

గచ్చిబౌలి డివిజన్ నానక్రంగుడలో సుమధుర గ్రూప్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మికులకు నిత్యావసర సరుకులు మరియు బత్తాయిలు పంపిణీ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ గారితో, ప్రతినిధులు కిషోర్ గౌడ్, ప్రసన్న కుమార్ మరియు తెరాస నాయకులు శ్రీనివాస రావు గార్లతో కలిసి
గచ్చిబౌలి డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ కొమిరి శెట్టి సాయిబాబా గారు నిత్యావసర సరుకులు మరియు బత్తాయిలు సుమధుర గ్రూప్స్ కార్మికులకు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సుమధుర గ్రూప్స్ & మేనేజ్మెంట్ వారు, వార్డు సభ్యులు రాగం జంగయ్య యాదవ్, నాయకులు రమేష్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here