గచ్చిబౌలి డివిజన్ లో నిత్యావసరాల సరుకుల పంపిణీ: కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా

0
221

లాక్ డౌన్ వలన ఎంతో మంది నిరుపేదలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా శేరిలింగంపల్లి నియోజక వర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ వడ్డెర బస్తీలో పేద మరియు వలస దినసరి కూలీల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన గౌరవ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ శ్రీ కొమిరిశెట్టి సాయిబాబా గారు…

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.