బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి పిలుపుమేరకు సుమారు 100 కుటుంబాలకు, రేషన్ కార్డు లేని వారు మరియు దినసరి కూలీలు జనప్రియ నగర్, మియాపూర్ అంబేద్కర్ నగర్ ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న వారికి గజ్జల యోగానంద్ ఫౌండేషన్ (GY Foundation) ఆధ్వర్యంలో వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో బిజెపి శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల యోగానంద్,రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్,డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు, నాయకులు రవి గౌడ్,బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ జితేందర్,వర ప్రసాద్, కోటేశ్వరరావు, సురేష్, రమేష్ సోమిశెట్టి మరియు ఇతరులు పాల్గొన్నారు.
Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.