గౌరవ మంత్రి వర్యులు శ్రీ కెటిఆర్ గారి పిలుపు మేరకు తలసేమియా పేషెంట్లకు రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్ గారు.

0
170

హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మైత్రినగర్ నందు తలసేమియా పేషెంట్లకు రక్త దానం చేయాలని రాష్ట్ర మంత్రివర్యుల శ్రీ.కేటీఆర్ గారి పిలుపునిచ్చిన నేపథ్యంలో చేవెళ్ల ఎం.పి రంజిత్ అన్న యువసేన మరియు శ్రీ సంధ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ అన్న యువసేన ప్రెసిడెంట్ ఆశిల శివ, వి1.టి.వి చైర్మన్ ప్రశాంత్ గౌడ్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశిల శ్యామ్, మోహన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రశాంత్ మరియు మైత్రి నగర్ కాలనీవాసులు శ్రీ.విజయ భాస్కర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.