*చందానగర్ గాంధీ విగ్రహం వద్ద అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని సందర్శించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.*
*చందానగర్ గాంధీ విగ్రహం వద్ద అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని సందర్శించి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి*.
*కార్పొరేటర్ మాట్లాడుతూ రేపటి నుండి అన్నపూర్ణ కేంద్రం లో మధ్యాహ్నం మరియు సాయంత్రం కూడా ఆహారాన్ని GHMC వారు ఏర్పాటు చేస్తున్నారు అని,సొంత ఊళ్లకు వెళ్ల లేని వారు మరియు హాస్టల్ లో వుండే విద్యార్థులకు, KTR గారి ఆదేశాల మేరకు ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నామని …ఇంకా ఎవరైనా వికలాంగులకు కూడా కావాలి అంటే మాకు సమాచారం ఇస్తే ఇంటికి కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటామని…. కావున ఈ అవకాశాన్ని చందానగర్ లో నివసించే వారు సద్వినియోగం చేసుకోవాలని చెప్పటం జరిగినది*.
*నల్లా సంజీవ రెడ్డి*
*చీఫ్ బ్యూరో*
*ఎన్ ఏ సి న్యూస్ చానల్*
*సౌత్ ఇండియా*…