చందానగర్ డివిజన్ లో కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం: కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

0
162

7 జెట్ మెషిన్ లు, 35 మంది DRF సిబ్బంది ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సుమారు 35 కాలనీలలో సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణంతో పిచికారి చేయడం జరిగినదని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి తెలిపారు.

కార్పొరేటర్ మాట్లాడుతూ ఈరోజు చందానగర్ డివిజన్ లో ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు 7 జెట్ మెషిన్ లు సుమారు 35 మంది సిబ్బంది తో కలిసి ఈ కింద తెలిపిన 30 కాలనీలలో సోడియం హైడ్రోక్లోరైడ్ సొల్యూషన్ చేయడం జరిగినది.

DRF టీం నంబర్స్ 5,9,12,14,16,18

1. ఇక్రిశాట్ కాలనీ
2. PJR కాలనీ
3. దీప్తి శ్రీ నగర్ కాలనీ
4. శ్రీ రాం నగర్ కాలనీ
5. అపర్ణ హిల్స్
6. అర్జున్ రెడ్డి కాలనీ
7. శిల్ప ఎనక్లేవ్
8. ఫ్రెండ్స్ కాలనీ
9. డిఫెన్సె కాలనీ
10. భిక్షపతి ఎనక్లేవ్
11. వేముకుంట
12. జవహర్ కాలనీ (నార్త్)
13. గౌతమి నగర్ కాలనీ
14. చందానగర్
15. శుభోదయ కాలనీ
16. విద్యా నగర్ కాలనీ
17. రాజేందర్ రెడ్డి కాలనీ
18. సురక్ష కాలనీ
19. రెడ్డి కాలనీ
20. తారా నగర్
21. శంకర్ నగర్ ఫేస్ 1
22. శంకర్ నగర్ ఫేస్ 2
23. భవనిపురం
24. రాజీవ్ నగర్
25. ఇందిరా నవర్
26. సాయి మారుతి ఎనక్లేవ్
27. కైలాష్ నగర్
28 న్యూ శంకర్ నగర్
29 భవాని శంకర్ నగర్
30 సత్య ఎనక్లేవ్
31 పద్మజ కాలనీ
32 సురక్ష హిల్స్
33 జవహర్ కాలనీ(సౌత్)
34 శాంతి నగర్
35 ఆదర్శ్ నగర్ మొదలగు కాలనీలలో

చందానగర్ డివిజన్ లో ఇప్పటి వరకు ఒక్క కారోనా కేసు లేదని, ఎట్టి పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రభుత్వ సూచనల మేరకు నిబంధనలు పాటించలని, రోడ్ల పైకి రాకుండా ఇండ్లలోనే ఉండాలని, తద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని , కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి సూచించడం జరిగింది

ఈ కార్యక్రమంలో పార్నంది శ్రీకాంత్, మిద్దెల మల్లారెడ్డి, జవహర్ కాలనీ (నార్త్) ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సురేందర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్, సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here