చందానగర్ డివిజన్ వేంకుంటలో టిఆర్ఎస్ నాయకులు మిర్యాల రాఘవ రావు,మిర్యాల ప్రీతమ్ ఆధ్వర్యంలో పేదలకు,దినసరి కూలీలకు నిత్యావసరాల సరుకుల పంపిణీ .

0
227

ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్లోని వేంకుంటలో నివసిస్తున్నటువంటి రోజు వారి కూలీలకు,కాలనీ వాసులకు నిత్యావసర సరుకలను తెరాస సీనియర్ నాయుకులు వెస్టజోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ మిర్యాల రాఘవ రావు గారు మరియు మిర్యాల ప్రీతమ్ గారు, చేతులుమీదగా 500 వందల మంది నిరుపేద మరియు రోజువారీ కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చందానగర్ డివిజన్ Trs అధ్యక్షులు రెడ్డి రఘునాథ్ రెడ్డి, రవీందర్ రావు, ఉరిటి వెంకట్రావు, దాసరి గోపి, గురుచరణ్ దూబే. సునీత ప్రభాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సోమదాస్, కొండల్ రెడ్డి, అక్బర్ ఖాన్, అంజాద్ పాషా,సంపంగి కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here