చిన్నారులకు,కూలీలకు నమ్కిన్ స్నాక్స్,మరియు మాస్క్ ల పంపిణీ:భాజపా రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్.

0
174

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని జనప్రియ నగర్ గుడిసెల వద్ద చిన్నారులకు మరియు కూలీలకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు&వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్ నంకిన్, స్నాక్స్ మరియు మాస్క్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రవి గౌడ్, పృథ్వి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here