చేవెళ్ల పార్లమెంటు సభ్యులు శ్రీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారు 70 బస్తాల బియ్యం, మరియు నిత్యావసరాల సరుకుల వితరణ.

0
412

ఈరోజు దుబాయ్ లోని మన తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల కార్మికులకు కరోనా ప్రభావంతో తినడానికి ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టరు జి రంజిత్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే స్పందించిన రంజిత్ రెడ్డి గారు అక్కడ ఉన్న సేవా సమితి ద్వారా వారికి 70 బస్తాల బియ్యం మరియు నిత్యావసర సరుకులను అందించేల ఏర్పాట్లు చేయడం జరిగింది.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.