చేవెళ్ల పార్లమెంటు సభ్యులు శ్రీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు: కార్పోరేటర్ బొబ్బ నవత రెడ్డి.

0
211

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి పేద వారిని ఆదుకుంటాం. అడిగిన వెంటనే 5000 కోడి గుడ్లు, 1000 వెజ్ బిర్యానీ ప్యాకెట్లను అందచేసి పేద వారి ఆకలి తీర్చిన ఎం.పి రంజిత్ రెడ్డి గారికి ధన్యవాదాలు.
కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

గౌరవ చేవెళ్ల ఎం.పి.రంజిత్ రెడ్డి గారు పంపించిన 5000 కోడి గుడ్లను,1000 వెజ్ బిర్యానీ ప్యాకెట్లను వేమన వీకర్ సెక్షన్ బస్తీ, వేముకుంట బస్తీ, భవానిపురం బస్తీ, కైలాష్ నగర్ బస్తీ వాసులకు ఒక్కొక్కరికి ఒక వెజ్ బిర్యానీ మరియు 5 కోడి గుడ్ల చొప్పున సుమారు 1000 మంది పేద వారికి పంపిణీ చేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పోరేటర్ మాట్లాడుతూ అడిగిన వెంటనే ఆహార ప్యాకెట్లను, మరియు కోడిగుడ్లను అందించిన ఎం.పి రంజిత్ రెడ్డి గారికి బస్తీ వాసుల తరుపున కృతజ్ఞతలు .

ఇదే విధంగా ప్రజలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కార్పొరేటర్ విజ్ఞప్తి.

ఈ కార్యక్రమంలో ఎం.పి రంజిత్ రెడ్డి టీం డోనాల్డ్, శ్రీనివాస్, శివ బాసిర్, సలీం, జాహీరుద్దీన్, ఆశీల శివ, రాం, ధన్ రాజ్, గౌస్, మనోజ్, నవీన్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి,
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here