చేవెళ్ల యంపి డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గారి చేతుల మీదుగా బొబ్బ నవత రెడ్డి కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిత్యావసరాల సరుకుల పంపిణీ.

0
206

శేరిలింగంపల్లి, మే 11: ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి గారు ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ గారి తో కలిసి పాల్గొన్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టరు జి. రంజిత్ రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతూ… కరొన వలన ఏ ఒక్కరు కూడా ఆకలితో బాధ పడకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి గారిని అభినందించారు…

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here