చేవెళ్ల యంపి డాక్టర్ శ్రీ జి.రంజిత్ రెడ్డి గారు: తన స్వంత నిధులతో ఆల్విన్ కాలనీ డివిజన్ లోని ఎల్లమ్మబండలో పేద ప్రజలకు నిత్యావసరాల సరుకులు, గుడ్లు పంపిణీ చేశార.

0
273

శేరిలింగంపల్లి, May 3: ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని ఆల్విన్ కాలనీ డివిజన్ లోని ఎల్లమ్మ బండలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గారు తన సొంత నిధులతో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారు, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గార్లతో కలసి ప్రజలకు నిత్యావసర సరుకులు, గ్రుడ్లను పంపిణీ చేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో రంజిత్ అన్న యువసేన సభ్యులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.