జగదీశ్వర్ గౌడ్:రేషన్ కార్డు వున్న ప్రతి ఒక్కరికీ 12కిలోల బియ్యం.

0
376

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ ఉన్న ప్రతి లబ్ధిదారులకు 12కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

కరోనా వైరస్ వల్ల ఎంతో మందికి తినడానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ ఉన్న లబ్ధిదారులకే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు కూడా ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
ఈరోజు హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం నందు రేషన్ కేంద్రాని సందర్శించి,ప్రజలకు రేషన్ బియ్యాన్ని అందించి,రేషన్ కేంద్రాల వద్ద ప్రజలకు సామాజిక దూరం పాటించాలని,రేషన్ తీసుకున్న వెంటనే ఇంట్లోకి వెళ్లేముందు చేతులు శుభ్రంగా కడుకోవాలని కోరారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ గారు…
కార్పొరేటర్ వెంట వార్డ్ మెంబెర్ శేఖర్ ముదిరాజ్,రవి కుమార్,జ్ఞనేశ్వర్ ఉన్నారు..

 

Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here