జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్: డివిజన్ మౌళిక వసతుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాం

0
339

మాదాపూర్ డివిజన్ మౌళికవసతుల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాం..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానమెట్ అపర్ణ టవర్స్ నందు పొంగిపొర్లుతున్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ సమస్యను హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి డి.జి.ఎం శ్రీ.శ్రీమన్నారాయణ గారు, మేనేజర్ శ్రీ.ప్రభాకర్ గారితో కలసి పరిశీలించారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..
మన పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని,కరోనా వైరస్ మహమ్మరిని అరికట్టేందుకు సర్కారు పటిష్ట చర్యలు తీసుకుంటుందని,ఇలాంటి క్లిష్టమైన సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు..

Telangana
Nalla Sanjeeva Reddy,Bureau Chief
South India
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here