జగదీశ్వర్ గౌడ్ కార్పొరేటర్:రక్త దానం చేద్దాం! ప్రాణదాతలం అవుదాం!!

0
193

రక్త దానం చేద్దాం,ప్రాణదాతలు అవుదాం..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహన అధ్యక్షులు,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారి పిలుపుమేరకు ఈరోజు యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా,తెలంగాణ రాష్ట్ర బ్రాంచ్ చైర్మన్ శ్రీ.వెంకట్ యాదవ్,మరియు మియపూర్ యూనిట్ యూత్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపురాజు శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో శ్రీకర్ హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంకతో కలిసి త్రివేణి టాలెంట్ స్కూల్ మదినగూడ నందు ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరాన్నికి విచ్చేసి ఏర్పాట్లను పరిశీలించి,నిర్వాహకులను అభినందించారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..
గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుమేరకు ప్రారంభించిన తలసేమియా బాద్యులకోసం రక్తం అవసరం నిమిత్తము రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి,యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో నల్లా సంజీవ రెడ్డి,త్రివేణి స్కూల్ డైరెక్టర్ శ్రీ.వీరేంద్ర చౌదరి,సూర్యప్రకాష్,శ్రవణ్ కుమార్,డి.రాములు,శవన్ యాదవ్,శ్రీమతి.శ్రీ.జి.చైతన్య తదితరులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here