జహీరాబాద్ పట్టణంలో ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు.

0
277

ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు.
నామ సుభద్రమ్మ ట్రస్ట్ ఆద్వర్యంలో రక్త దాన శిభిరం

జహీరాబాద్, జూన్,3 : జహీరాబాద్ పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో నామ సుభద్రమ్మ ట్రాస్ట్ ఆద్వర్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వ హించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మణిక్ రావు,ఎమ్మెల్సీ ఎండి.ఫరీదోద్దీన్, డిసిఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ లు పాల్గోన్నారు.నామ రవికిరణ్ అధ్యక్షతన హరీష్ రావు జన్మ దిన వేడుకలు ఘనంగా జరిగాయి.ముఖ్య అతిథుల ఆద్వర్యంలో రక్త దాన శిభిరన్ని ప్రారంభించారు.ఆనంతరం కేక్ కట్ చేశారు.ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్బంగా నామ సుభద్రమ్మ ట్రాస్ట్ ఆద్వర్యంలో ఇరువురి నిరుపేదలకు టీ కోట్టు,కర్రి పాయింట్ చిరు వ్యాపారనికి వినియేగించే సామాగ్రిని ఉచితంగా అందజేశారు.అదే విధంగా పట్టణంలోని నాగుల కట్ట ప్రాంతనికి చేందిన సంగీత అనే నిరుద్యోగ యువతికి బ్యుటీ పార్లర్ నాడుపు కోవడానికి 11 వేల రూపాయల ఆర్థిక సహయం అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మణిక్ రావు,ఎమ్మెల్సీ ఎండి.ఫరీదోద్దీన్ లు మాట్లడుతూ జిల్లా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం పట్ల నామ సుభద్రమ్మ ట్రాస్ట్ అధ్యక్షులు నామ రవికిరణ్ ను అభినందించారు.మంత్రి 48 వ జన్మదినం సందర్బంగా48 మంది అభిమానులు రక్త దానం చేయలని నిర్ణయించు కున్నప్పటికి 100 మంది వరకు యువకులు రక్త దానం చేశారు. మంత్రి హరీష్ రావు చోరవతో జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ది బాటలో నడుస్తుందన్నారు. జహీరాబాద్ కు మంత్రి హరీష్ రావు తో విడదీయరాని అనుభందం‌ ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ మంకాల్ సుబాష్, ఎంపిపి మాజీ అధ్యక్షులు విజయ్ కుమార్,మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ జి.గుండప్ప, రైతు సంఘం నాయకులు ఎన్.జి.రాములు, నాయకులు యాకుబ్, మొహియుద్దీన్,వైద్యనాథ్, అబ్దుల్లా, యునుస్ బండి.మోహన్,శ్రీకాంత్ రెడ్డి,నరేష్ రెడ్డి, పార్టి కార్యకర్తలు హరీష్ రావు అభిమానులు తదితరులు పాల్గోన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here