పేదలకు, వలస వచ్చిన కూలీలకు మధ్యాహ్న భోజనం వితరణ: హఫీజ్పేట్ డివిజన్ వార్డ్ కమిటీ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది పేదలకు, వలస కూలీలకు పూట గడవని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో కొంతమందికైనా భోజనాలు పెట్టాలనే సదుద్దేశ్యంతో హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పెట్ గ్రామం నందు గుడిశెలో నివాసముండే నిరుపేద ప్రజలకు హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ల సహకారంతో మధ్యాహ్న భోజన పొట్లాలను హఫీజ్ పెట్ డివిజన్ వార్డ్ సభ్యులు శ్రీ.కనకమామిడి వెంకటేష్ గౌడ్ గారు అట్టి పేదలకు అందజేసారు..
Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.