టిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు 35 రోజులుగా నిరంతరాయంగా పేద ప్రజల ఆకలి తీర్చడంలో మనసుకు ఎంతో తృప్తినిస్తుంది.. శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

0
244

హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హఫీజ్ పెట్ వార్డ్ కార్యాలయం నందు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ఉచితంగా మధ్యాహ్నం బోజనాలను కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు అందించడం..
ఈ కార్యక్రమంలో బలింగ్ యాదగిరి గౌడ్, వార్డ్ సభ్యులు కే.వెంకటేష్ గౌడ్, రాజు, బాబు గౌడ్, సంతోష్, సుధాకర్, సాయి, నరేశ్, సృజన, భాస్కర్, స్వామి, ముజీబ్, సురేష్, గోపాల్, శంకర్ తదితరులు నిరుపేదలకు భోజనం అందించారు…

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.