తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 20 సంవత్సరంలు పూర్తి అయిన సందర్బంగా, చందానగర్ డివిజన్ టీ. ఆర్.ఎస్ కార్యాలయం లో, చందానగర్ డివిజన్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి TRS పార్టీ సీనియర్ నాయకులతో కలిసి గౌరవ ముఖ్య మంత్రి కెసిఆర్ గారు మరియు టీ. ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారి ఆదేశాల మేరకు అతి కొద్దిమందితో స్వీయ నియంత్రణ పాటిస్తూ, గౌరవ సూచకంగా TRS పార్టీ జెండాను ఎగుర వేయడం జరిగింది.
తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్, సౌత్ ఇండియా,నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.