డివిజన్ పరిధిలోని నిరుపేదల ఆకలి తీర్చేందుకు భోజనం తీసుకువచ్చి పంచి పెట్టిన యువ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్.

0
305

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి ఆదేశాలతో డివిజన్ పరిధిలోని నిరుపేదల ఆకలి తీర్చేందుకు భోజనం తీసుకువచ్చి పంచి పెట్టిన యువ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్. డివిజన్ లో వలస కూలీలు ఎవ్వరూ కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో కార్పొరేటర్ గారు ప్రయత్నం చేస్తున్నారని రామకృష్ణ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఏరియా కమిటీ మెంబర్ వెంకటేష్ గౌడ్, గుడ్ల శ్రీనివాస్, నాగరాజ్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి బ్యూరో చీఫ్ ,సౌత్ ఇండియా,నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.