డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు తెలంగా

0
275

*డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు తెలంగాణ రాష్ట్రం*

*కొరొనా వైరస్ తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలి*.

*ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు తెలంగాణ లాక్ డౌన్ అమలులో ఉంటుంది*.

*జివో 45 ద్వారా ప్రజలకు అన్ని విషయాలను తెలియజేశాము*.

*పబ్లిక్ అండ్ ప్రైవేట్ వెహికిల్స్ మాత్రమే అనుమతి ఉంది*.

*ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలి*.

*వచ్చే వారం పది రోజులు క్రమశిక్షణతో ఉండాలి*.

*సమస్యను అరికట్టాలి అంటే ప్రజాలేవరూ రోడ్ల పైకి రావాలి*.

*ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి*.

*తెలంగాణ సమాజం కోసం పోలీసులు స్ట్రిక్ గా ఆంక్షలు అమలు చేస్తారు*.

*అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది*.

*డే టైం లో అమలులో ఉండే నిత్యావసర వస్తువులు అన్ని రాత్రి 7 గంటలకు క్లోజ్ చేస్తాము*.

*ఒక కాలనీ లో వెహికిల్ లో ఒకటి రెండు కిలో మీటర్ల మాత్రమే తిరగాలి*.

*ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము*.

*ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారు..ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారు*.

*సీజ్ చేసిన వాహనాలు వైరస్ తీవ్రత తగ్గిన తరువాత రిలీజ్ చేస్తారు*.

*ప్రైవేట్ వాహనాలు నిత్యావసర వస్తువులు క్యారీ మాత్రమే అనుమతి*.

*మీడియా కు ఎక్కడైనా తిరిగే అనుమతులు*.

*చట్టం చాలా కఠినంగా అమలు ప్రభుత్వ అధికారులు చేస్తారు*.

*వైలేషన్ కి పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది*.

*ప్రతి బైక్ పై ఒక వ్యక్తి… ఫోర్ వీలర్ పై ఇద్దరికి మాత్రమే అనుమతి*.

*ఆటో అసోషియేషన్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాము*.

*ఆక్ట్ అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసాము*.

**ఇవ్వాళ మధ్యాహ్నం నుంచి కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలి*.

*నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి*.

*లాక్ డౌన్ పై ప్రధాని MODI JI -CM KCR JI స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు*.

*నల్లా సంజీవ రెడ్డి*
*చీఫ్ బ్యూరో*
*NAC NEWS CHANNEL*
*SOUTH INDIA*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here