శేరిలింగంపల్లి, నవంబర్ 08: ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ షరీఫబీ మనుమరాలు వివాహం నిశ్చయమైంది.. యువతి తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందారు.. యువతి వివాహానికి తోడ్పాటు అందించాలనే నిర్ణయంతో కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఈరోజు 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని షరీఫ బీకి అందజేశారు.. ఈ కార్యక్రమంలో యువ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, నాయకులు మున్నాభాయ్, గౌస్ భాయ్, కైసర్ బాయ్, బాబన్ బాయ్ , వెంకట్ నాయక్, యాదగిరి, శ్రీనివాస్, ఎజాజ్ తదితరులున్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.