తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పేదలకు, కూలీలకు ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు పంపిణీ: గాది వాసుదేవరావు గారు

0
287

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు ఉన్నందున పేదలకు, కూలీలకు నేషనల్ యాంటీ కరప్షన్ మరియు ఆపరేషన్ కమిటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాది వాసుదేవరావు గారు ఈ రోజు ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు 200 మందికి పైగా తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పేదలకు, కూలీలకు పంపిణీ చేశారు…..

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here