తెలంగాణ బత్తాయి డే సందర్భంగా బత్తాయిల పంపిణీ: కొమిరి శెట్టి సాయి బాబా కార్పోరేటర్ .

0
162

శేరిలింగంపల్లి, మే 10: టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కూమార్ గారి పిలుపు మేరకు మే 10, ఆదివారం నాడు ‘తెలంగాణ బత్తాయి డే’ లో భాగంగా…కార్పొరేటర్ శ్రీ కొమిరి శెట్టి సాయిబాబా గారి ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కార్యాలయం నందు గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు రాఘవ గారు, కిషోర్ గౌడ్ గారు, ప్రసన్న కుమార్ గార్లతో కలిసి గచ్చిబౌలి డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ కొమిరి శెట్టి సాయిబాబా గారు బత్తాయిలు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు వి. శ్రీనివాస్ రావు, రాగం జంగయ్య యాదవ్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here