తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించిన ప్రముఖులు:

0
299

ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తెలంగాణ విద్యా శాఖా మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మరియు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టరు జి రంజిత్ రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here