శేరిలింగంపల్లి NAC june2 : కొండాపూర్ : ఉద్యమాల ఊపిరితో పురుడు పోసుకున్న మన తెలంగాణ.. ఆరు దశాబ్దాల పోరాట ఫలితం మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. నేడు 6వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలను జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారి ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ ఆఫీసు నందు జరుపుకొనుట జరిగింది.
కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారితో బాటుగా డివిజన్ అధ్యక్షులు కృష్ణగౌడ్, వార్డు మెంబర్స్ చాంద్ పాషా, నర్సింహ సాగర్, గౌరీ, టీఆరెస్ సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ రాజేష్ యాదవ్, భీమిలి శ్రీనివాస్, గఫుర్, జనరల్ సెక్రటరీ పెరుక రమేష్, సెక్రటరీ బలరాం యాదవ్, ఏరియా కమిటీ మెంబర్స్ మహేష్ యాదవ్, మహేందర్, కరీం, శ్రీరామ్ నగర్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శివకుమార్, తెరాస సీనియర్ నాయకులు రవి శంకర్ నాయక్, ఉస్మాన్, అడ్వకేట్ కృష్ణవేణి, లక్ష్మి, నందు, గణపతి, రజనీకాంత్, మహ్మద్ అలీ, అంజద్ అమ్ము, మధు ముదిరాజ్, లక్ష్మి నారాయణ, స్వామి, డా. మల్లేష్, ఓబుల్ రెడ్డి, పాత్రుడు, చంద్రమౌళి, యూత్ నాయకులు దీపక్, రఫీ, షేక్ జుబేర్, అబ్దుల్ రహీం, సయ్యద్ హాజీ, మహ్మద్ అక్బర్, మహ్మద్ అమీర్ తదితరులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL