Telangana
త్రిపురారం పోలీస్ స్టేషన్
పోలీసులకు నిత్యావసర సరుకుల పంపిణీ…
లాక్ డౌన్ కారణంగా కరోనా వైరస్ నుండి ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ 24 గంటలు విధులు నిర్వర్తిస్తున్న త్రిపురారం మండలం పోలీస్ స్టేషన్ కు 25 కేజీల బియ్యం కూరగాయలు బిజెపి ఆధ్వర్యంలో ఎస్సై రామ్ మూర్తి నాయుడు కి అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు నర్సింగ్ యాదగిరి గౌడ్ యువ మోర్చా అధ్యక్షుడు, మల్లికార్జున్ ,మండల నాయకులు మేదరి సైదులు, కంప సాగర్, బూత్ అధ్యక్షులు జానయ్య తదితరులు పాల్గొన్నారు…
ఎండి షఫీ
రిపోర్టర్ ,మిర్యాలగూడ
Nac News channel