దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం చేసిన చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

0
513

Telangana State                                        వేమన వీకర్ సెక్షన్ బస్తిలో ప్రమాదవశాత్తు క్రింద పడి మరణించిన పేద వ్యక్తి దహణసంస్కారాలకు ఆర్థికసాయం చేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
చందానగర్ డివిజన్ వేమన వీకేర్ సెక్షన్ బస్తి నివాసి శంకర్ (58) ప్రమాదవశాత్తు ఇంట్లోనే క్రింద పడి మరణించడం జరిగినది.పేదవారు గనుక దహణ సంస్కారాలు చేయలేని స్థితిలో ఉన్నారు అని వారి కుటుంబ సభ్యులు మరియు బస్తి వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురావటం జరిగినది.వెంటనే స్పందించిన కార్పొరేటర్ దహణసంస్కారాలకు ఏర్పాటు చేయించి దానికి సంబంధించిన ఆర్థికసాయం చేయటం జరిగినది.

నల్లా సంజీవ రెడ్డి
చీఫ్ బ్యూరో,
ఎన్ ఏ సి న్యూస్ చానల్,సౌత్ ఇండియా.