దాతలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు:జగదీశ్వర్ గౌడ్ కార్పోరేటర్

0
268

కరోనా వైరస్ వల్ల పేద ప్రజల ఆకలి తీరుస్తున్న దాతలకు అభినందనలు,ధన్యవాదాలు.
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

పేద ప్రజలకు,రోజు కూలి చేసుకొని బ్రతికే ప్రజలకు కరోనా వైరస్ వల్ల రోజు తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నవారికి తోడుగా,అండగా ఎంతో మంది వారికి తోచిన విధంగా నిత్యావసర సరుకుల అందించడం జరుగుతుందని,వారందరికీ ధన్యవాదాలు తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
ఈరోజు మదీనగూడా జెనిసిస్ స్కూల్ యాజమాన్యం శ్రీ జైపాల్ రెడ్డి గారు 100కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకుల మరియు శ్రీ.రాజేష్ గారు 50కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కార్పొరేటర్ గారికి అందించారు,ఈరోజు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ గారి ఆదేశాల మేరకు దోబీ ఘాట్ మరియు నవభారత్ నగర్ నందు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల అందించారు..
కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..

మానవతా దృక్పథంతో ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి ప్రజల ఆకలి తీరుస్తునందుకు ధన్యవాదాలు తెలిపారు మరియు ప్లాస్టిక్ కవర్లో ప్యాకింగ్ చేయటం సమయం కుదరక ప్లాస్టిక్ రహిత బ్యాగులను అందించడం జరుగుతుందని తెలిపారు..
ఈ కార్యక్రమంలో సాదిక్,రాందాస్,రామాంజనేయులు,నూరుద్దీన్,ఆఫ్రోజ్,అలీ,అజిమ్ తదితరులు పాల్గొన్నారు..

 

Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.