దాతలు ముందుకు రావడం హర్షినీయం

0
355

*TELANGANA*

*సామాజిక బాధ్యతగా పిలుపునిచ్చిన నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువుల అందించడం చాలా సంతోషంగా ఉంది..*

*శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..*

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.దీంతో,ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.ఇళ్లలో మగ్గుతున్న పేద కుటుంబాలకు కాస్త ఉపశమనం కలిగించే విధంగా సామాజిక బాధ్యతగా కార్పొరేటర్ గారు పిలుపునిచ్చిన నేపద్యంలో.

*ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నివాసముండే శ్రీ.దీపక్ మరియు ప్రకాష్ గారు వారం రోజులు సరిపడా మంచి నూనె,పప్పు,ఉప్పు రేషన్ కార్డు లేని వారికి అందించాలనే ఉదేశంతో కార్పొరేటర్ గారిని సంప్రదించి వారికి అందించారు,అనంతరం మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ గారు తనవంతుగా 2కింటల్లా బియ్యాన్ని వాటితో పాటు జాతపరిచి మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ,ఓల్డ్ హఫీజ్ పెట్,కనమేట్ నందు కార్పొరేటర్ గారిని స్థానికులు సంప్రదించిన నేపథ్యంలో నిరుపేద 50కుటుంబాలకు నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను అందించారు..*

*కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..*

టిఆర్ఎస్ ప్రభుత్వం అందించే సరుకులను కూడా రేషన్ కార్డ్ ఉన్నవారందరికి అందిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు…మానవతా దృక్పథంతో ఎంతో మంది నిరుపేద ప్రజలుకు సామాజిక బాధ్యతగా నిత్యావసర వస్తువులు అందిస్తున్నారని,ఒకరికొకరు సామాజిక దూరంతో ఉండాలని,అవసరం ఉంటే తప్ప భయటకి రావ్వొద్దని,పార్టీలకు అతీతంగా ప్రజలు ఏదైనా పేద ప్రజలకు అందించాలంటే వారుకుడా చేతికి గ్లావ్సలు,ముతూకి మాస్కలు పెట్టుకోవాలని కోరారు..ఈ కార్యక్రమంలో జయరాజ్ యాదవ్,వార్డ్ సభ్యులు కె.వెంకటేష్ గౌడ్,శ్యామ్,సయ్యద సత్తార్ హుస్సేన్,మల్లేష్ నాయి,లింగ బాబు తదితరులు పాల్గొన్నారు..

Nalla Sanjeeva Reddy
Chief Bureau
NAC NEWS CHANNEL
SOUTH INDIA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here