దేశ ప్రధాని,తెలంగాణ ముఖ్యమంత్రి పిలపును పాటించాలి: కర్నాటి సాయిరెడ్డి.

0
369

ఈరోజు రాత్రి జ్యోతిని వెలిగించి ఐకమత్యం చాటండి: కర్నాటి సాయిరెడ్డి

హైదరాబాద్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గార్ల పిలుపు మేరకు కరోనా వైరస్ పై పోరుకు స్పూర్తినిస్తు ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రతి ఒక్కరు ఇంట్లో తొమ్మిది నిమిషాలపాటు విద్యుత్ దీపాలు ఆపి, జ్యోతిని వెలిగించాలని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్- హెచ్ 1 రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి సాయిరెడ్డి అన్నారు. భారతదేశ సౌభ్రాతృత్వం కొరకు పాటుపడుతున్న ప్రధాని నరేంద్ర మోడి పిలుపును స్వాగతిస్తున్నామని స్పష్టం చేసారు. రాష్ట్రం లో ఉద్యోగులు , పెన్షనర్లు , కార్మికులు , ప్రజలు తమ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి బయట, వరండాల్లో ఉండి రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు జ్యోతులు వెలిగించాలని కోరారు. ఈ మహత్తరమైన కార్యంలో బాగస్వాములై రాష్ట్ర ప్రజలు ఐకమత్యాన్ని చాటి, కరోనా వైరస్ ను తరిమికొట్టాలని కోరారు.

Telangana State
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,సౌత్ ఇండియా
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here