ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్.
నల్లగొండ: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు ఎంపిపి సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు గుంపులు గుంపులుగా రావొద్దని అన్నారు టోకెన్ లో పేర్కొన్న ప్రకారం సామాజిక భౌతిక దూరం పాటించాలని అన్నారు
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాధా, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గంట నర్సిరెడ్డి ,సర్పంచ్ మేడి పుష్పలత శంకర్, నార్కట్ పల్లి పిఎసిఎస్ వైస్ చైర్మన్ బండ జగన్మోహన్ రెడ్డి, ఇ చెరువుగట్టు ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి నార్కట్పల్లి మండలం వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్ ,పీఏసీఎస్ డైరెక్టర్లు ,రైతులు పాల్గొనడం జరిగింది.
Telangana
యండి షఫీ మిర్యాలగూడ రిపోర్టర్,
NAC NEWS CHANNEL.