ఏపిలో రేపటి నుంచి ఒక్కొక్కరికి 3 మాస్క్ లను ఉచితంగా పంపిణీ చేయాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు. ముందుగా హౕట్ స్పాట్ కేంద్రాల్లో మాస్క్ లు పంపిణీ చేయాలని సూచించిన ఆయన …రెండ్రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా పంపిణీ పెంచాలని కోరారు. డ్వాక్రా సంఘాలకు మాస్క్ ల తయారీని అప్పగించాలన్న సిఎం…ప్రజలు భౌతికదూరం పాటించేలా,మాస్క్ లు తప్పనిసరిగా ధరించేలా నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్నారు.