శేరిలింగంపల్లి, మే 7: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో నస్కం ఫౌండేషన్ సభ్యురాలు రాజా లక్ష్మీ సహకారంతో వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్ మరియు ఎస్ సి ఎస్ సి వాలంటీర్స్ సభ్యులు ప్రదీప్ జీ ద్వారా డాక్టర్లుకు ఫేస్ షీల్డ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జైరాములు, వివేకానంద సేవ సమితి సభ్యులు సహకరించారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.