నస్కం ఫౌండేషన్ సహకారంతో మెకానిక్ లు మరియు వలస కార్మికులకు నిత్యావసరాల సరుకుల పంపిణీ

0
190

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని సాయి ప్రశాంత్ కాలనీలో మెకానిక్ కార్మికులకు, వలస కార్మికులకు, నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి ఐబిఎం సహకారంతో నస్కం ఫౌండేషన్ సభ్యురాలు రాజా లక్ష్మీ గారి ద్వారా వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్,కోవిడ్-19 మరియు ఎస్ సి ఎస్ సి వాలంటీర్స్ సభ్యులు ప్రదీప్ జీ ఆధ్వర్యంలో పలు కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దలు అరుణ్, ఎల్లేష్,బాలకృష్ణ, చంద్రమోహన్,నారాయణ స్వామి, బద్రీనాథ్,సురేందర్, వివేకానంద సేవ సమితి సభ్యులు తదితరులు సహకరించారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్ తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here