నస్కం ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర బిజెపి నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్ పేదలకు నిత్యావసరాల సరుకుల పంపిణీ.

0
148

శేరిలింగంపల్లి, మే 11: ఐడిఏ బొల్లారం, బాచుపల్లి, మల్లంపేట్ x రోడ్ మరియు పలు ప్రాంతాల్లో వలస కార్మికులకు నిత్యావసరాలు రాజాలక్ష్మీ గారి సహకారంతో
సరుకులకు ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి నస్కం ఫౌండేషన్ సభ్యురాలు రాజా లక్ష్మీ గారి సహకారంతో వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మరియు ఎస్ సి ఎస్ సి వాలంటీర్స్ సభ్యులు ప్రదీప్ జీ ద్వారా 200మంది కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దలు ఆనంద్ రెడ్డి, నిశికాంత్, దేవేందర్ దాస్, ప్రకేశ్ బిస్వాల్, అభిలాష్ ఉల్లాస్, గోవింద్, రష్మీ రంజన్, రోహిత్ సింగ్, మరియు వివేకానంద సేవ సమితి సభ్యులు తదితరులు సహకరించారు.

ఎన్ నాగ రవళి
తెలంగాణ స్టేట్
ఆఫీసు ఇంచార్జి
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here