నారాయణఖేడ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీలకు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహౕరెడ్డి భూపాల్ రెడ్డి గారు.

0
356

ఎస్సీ ఎస్టీ లకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ:

నారాయణఖేడ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎస్సీ – 29, ఎస్టీ – 84 మొత్తం 113 చెక్కులను అందించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. వారితో పాటుగా మండల జెడ్పీటీసీ లక్ష్మిబాయి – రవీందర్ నాయక్ గారు,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు సాయిరెడ్డి గారు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు,సర్పంచ్లు,మండల పార్టీ నాయకులు రమేష్ చౌహాన్ గారు,మండల తశీల్దార్ గారు, తదితరులు పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Telangana State
Bureau Chief
National Anti Corruption
News Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here