నాలా మీద వంతెన పనులను త్వరగా పూర్తి చేయండి: బొబ్బ నవత రెడ్డి కార్పోరేటర్

0
366

నాలా మీద వంతెన పనులను త్వరగా పూర్తి చేయండి.
కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

చందానగర్ డివిజన్ శ్రీదేవి థియేటర్ వద్ద కొత్తగా నిర్మిస్తున్న నాలా మీద వంతెన పనులను ACP సంపత్ కుమార్,ఇరిగేషన్ ఏ. ఈ శేషగిరి రావు,ప్రాజెక్ట్స్ ఏ. ఈ శివ,గార్ల తో కలిసి నాలా మీద వంతెన పనులను పరిశీలించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ శ్రీదేవి థియేటర్ అమీన్పూర్ రోడ్ 150 ఫీట్ రోడ్ నిర్మాణం లో భాగంగా ఈ నాలా మీద వంతెన నిర్మాణం జరుగుతుందని, గత కొంత కాలంగా వంతెన పనులు నత్తనడకన నడుస్తున్నాయి అని,పనులు వేగవంతం చేసి వాహనదారులకు ఇబ్బంది లేకుండా వంతెన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను కొరటం జరిగినది.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here