కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్ ను తూచ తప్పకుండా పాటించాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్ల తిరుమలేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సమయంలో పేదలకు, కూలీలకు పూట గడవని పరిస్థితి ఏర్పడింది ఈ విపత్కర పరిస్థితుల్లో తనవంతు బాధ్యతగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గులమోహర్ పార్క్ లో నివసిస్తున్నటువంటి పేద కుటుంబాలకు, దినసరి కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన
#టిఆర్ఎస్_సీనియర్_గుర్ల_తిరుమలేష్.
తెలంగాణ నల్లా సంజీవ రెడ్డి, బ్యూరో చీఫ్, సౌత్ ఇండియా, ఎన్ ఏ సి న్యూస్ చానల్.