నిరంతరం ప్రజలతో మమేకమై ఉంటాం — డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తాం :జగదీశ్వర్ గౌడ్ కార్పోరేటర్.

0
333

మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాం..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు.

మాదాపూర్ డివిజన్ పరిధిలో ఉన్న ప్రతి కాలనీ,బస్తిలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ,అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈరోజు మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్ప పార్క్ నందు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సబ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు,అనంతరం కాలనీలో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ,స్ట్రీట్ లైట్స్,కొంతమేర సీసీ రోడ్లు మరియు పార్కలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు..

ఈ కార్యక్రమంలో ఆలేఖ్య బిల్డర్ శ్రీ.శ్రీనాథ్ గారు,స్థానికులు రాధ స్వామి,ఐ.ఏ.ఎస్ బంగారు రాజు,నూతన ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి,నూతన కార్యవర్గ సభ్యులు రమణ రావు,నవీన్,వంశీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here